Stay Tuned!

Subscribe to our newsletter to get our newest articles instantly!

రక్తబంధం లేకున్నా.. ఊరి బంధానికి విలువ ఇచ్చిన గ్రామస్థులు.. ఏం చేశారంటే..

ఇంట్లో ఉన్న సొంత మనిషి చనిపోతేనే పట్టించుకోని ఈరోజుల్లో.. తనకంటూ ఎవరులేని ఓ వృద్ధురాలు మృతి చెందితే, ఊరు మొత్తం కలిసి ఆమెకు అంత్యక్రియలు చేసారు. సమాజంలో మానవత్వం అనేది కనుమరుగవుతున్న ఈరోజుల్లో వృద్ధురాలి కోసం ఊరే కుటుంబంగా మారడం అనేది గొప్ప విషయం అని చర్చించుకుంటున్నారు గ్రామస్థులు. ఇంట్లో ఉన్న సొంత మనిషి చనిపోతేనే పట్టించుకోని ఈరోజుల్లో.. తనకంటూ ఎవరులేని ఓ వృద్ధురాలు మృతి చెందితే, ఊరు మొత్తం కలిసి ఆమెకు అంత్యక్రియలు చేసారు. సమాజంలో […]